సాంఖ్యయోగము, Samkhya yogam in Telugu bhagavad gita | iiQ8
ఇది సనాతనము అనగా ఎప్పుడు ఉండేది. మనము ఎలాగైతే చిరిగిపోయిన పాతబట్టలు వదిలి కొత్తవి వేస్కుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అగ్నికాని,గాలి కాని,నీరు గాని మరియు ఆయుధాలు కాని ఆత్మను ఏమీ చేయలేవు.ఈ విషయాలు తెలుసుకొన్నవాడు దుఃఖించడు.పుట్టిన శరీరం చావకతప్పదు.మరలా పుట్టక తప్పాడు.దీనికి బాధపడనవసరం లేదు.అన్ని దేహాలలోను ఆత్మ ఉంది.
మరణిస్తే స్వర్గం,గెలిస్తే రాజ్యం పొందుతావు.సుఖదుఃఖాలను,జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు.కాబట్టి దృఢనిశ్చయుడవై యుద్ధం చేయి.
అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు, నడవడిక గురించి అడుగగా కృష్ణుడు
ఇంద్రియనిగ్రహం వలెనే స్థిరబుద్ధి కలుగుతుంది.
విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియనిగ్రహం కలిగిఉండడం , కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు.నిశ్చలత్వం లేని వాడికి శాంతి, అది లేని వాడికి సుఖం ఎలా కలుగుతాయి?
ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనము అవుతుంది. ఇంద్రియనిగ్రహం కలిగినవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు.
Understand Gita in 18 Days, iiQ8 Devotional, Bhagavad Gita Online Course for FREE
Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8
లౌకిక విషయాలందు నిద్రతోను ,సామాన్యులు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలందు జ్ఞాని మెలకువతోను ఉంటాడు.
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Free Sugam Darshna Ram Mandir Ayodhya | iiQ8 Details of Visit Ram Temple in UP
సాంఖ్యయోగము, Samkhya yogam in Telugu bhagavad gita | iiQ8
సాంఖ్యయోగము, Samkhya yogam in Telugu bhagavad gita | iiQ8 #SamkhyaYogam #TeluguBhagavadGita #భగవద్గీత #Philosophy #Spirituality #Yoga #IndianPhilosophy #TeluguLanguage #AncientWisdom #సాంఖ్యయోగము
సాంఖ్యయోగము
Samkhya Yogam
Telugu Bhagavad Gita
భగవద్ గీత
Ram Navami 2024 Ayodhya | iiQ8 When is Sri Rama Navami 2024 Wishes in English & Hindi
భగవద్ గీత లో సాంఖ్యయోగము అర్థం
సాంఖ్యయోగం తెలుగులో అర్థం
Explanation of Samkhya Yogam in Telugu
Samkhya philosophy in Telugu Bhagavad Gita
సాంఖ్య తత్వాలు తెలుగులో
Importance of Samkhya Yogam
భగవద్ గీత లో సాంఖ్యయోగ పాఠం
Telugu translation of Samkhya Yogam
Samkhya Yogam meaning in Telugu
సాంఖ్యయోగం విశేషాలు తెలుగులో
Leave Comment