
- April 5, 2023
- No Comments
Moral Story Doorapu Kondalu Nunupu | దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! | Distant hills look smooth | दूर के पहाड़ चिकने लगते हैं…!!
🎻🌹🙏దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి…!! Moral Story Doorapu Kondalu Nunupu
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿ఒక చిన్న గ్రామంలో రాళ్లు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. రొజంతా కష్టపడి రాళ్ళని సమమైన ఆకారం వచ్చేటట్లు కొట్టి , ఖాతాదారులకి తగినట్టుగా తయారు చేస్తూ ఉండేవాడు. ఈ పని వల్ల తన రెండు చేతులూ గట్టిగానూ మరియు బట్టలు చాలా మురికిగా తయారయ్యేవి.
🌸ఒక రోజు ఒక పెద్ద శిలని కొట్టే పని పెట్టుకున్నాడు .కొన్ని గంటలు కష్టపడి పని చేశాడు .చాలా ఎండగా ఉండటం వల్ల అలిసిపొయి, నీడపట్టున కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.
🌿కొద్ది సేపటికి మనుషుల మాటలు ఏవో వినిపించాయి. “ఎవరా అదీ !”అని తిరిగి చూశాడు అతనికి అప్పుడు ,పల్లకి లో రాజుగారు, వారి వెంట సైనికులు, బంటులు, పెద్ద ఉరేగింపు కనిపించింది . అప్పుడు ఒక్కసారిగా ఇలా అనుకున్నాడు,
Not easy to live in Hut, Telugu Moral Stories, గుడిసెలో బ్రతకడం అంత సులువా
🌸“రాళ్లు కొట్టే వాడి కన్నా, రాజుగారిలా జీవిస్తే ఎంత బాగుండేదో ?” అలా అనుకో గానే ఒక వింత జరిగింది.రాళ్లు కొట్టే వాడు అకశ్మాత్తుగా మంచి ఖరీదుగల దుస్తులు, ఆభరణాలు వేసుకుని ఉన్నాడు. తన చెతులు ఎంతో మృదువుగా అయిపొయాయి.
🌿చక్కగా పల్లకిలో కుర్చుని ఉన్నాడు. పల్లకి లో నించి బయటికి చూస్తూ,“ఎంత బాగుందో ఇలా రాజు గా ఉంటే , ఎంత మంది పనివాళ్ళు ఉంటారో !” అని అనుకున్నాడు.
🌸ఇలా ముందుకి పల్లకిలో సాగుతూ , కొద్దిసేపటికి రాజుగా మారిన రాళ్ళు కొట్టే వాడు ఎండ తట్టుకోలేక , మంత్రిని కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగమన్నాడు. అలా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతనితో మంత్రి ఇలా అన్నాడు’ .
🌿,”మహారాజా మీరు ఈ రోజు, సూర్యాస్తమయం అయ్యే లోపల అంత:పురానికి చేరుకోక పోతే నన్ను ఉరి తీస్తా అన్నారు కదా ?”అని మనవి చెశాడు . అప్పుడు ఆ రాళ్లు కొట్టే వాడికి మంత్రి పైన జాలి వేసింది. అలాగని తను వేడిని కూడా తట్టుకోలేక పొయాడు.
🌸అప్పుడు మళ్ళీ తన మనుసులో ఇలా అనుకున్నాడు, ” రాజుగా నేను యేమైనా చేయగలను కాని ,నాకంటే సూర్యుడు ఇంకా శక్తిగల వాడు. రాజుగా కంటే సూర్యుడిగా ఉంటే బాగుండు కదా “అని ఇలా అతడు అనుకోగానే రాళ్లు కొట్టేవాడు , సూర్యుడి గా మారిపొయాడు.
🌿ఇలా ఈ యొక్క కొత్త శక్తి ని అతను అదుపు లో పెట్టలేక పోయాడు.విపరీత మైన ఎండ కాయడం వల్ల పొలాలు ఎండి పొయేవి. సూర్య కిరణాలు వల్ల నీరు ఆవిరిగా మారి, భూమిని, పెద్ద మబ్బుగా కప్పి వేసింది ఆ ఆవిరి.
🌸అప్పుడు అతను ” ఔనూ !సూర్యుడి కంటే మబ్బు శక్తివంత మైనది కదా “అనుకున్నాడు. రాళ్లు కొట్టే వాడువెంటనే మబ్బుగా మారపోయాడు.
🌿తన శక్తిని చూపించుకో వాలనే అహంకార భావం వలన ,విపరీతమైన వాన, తుఫాను కురిపించాడు. పొలాలు, ఇళ్ళు అన్నీ కొట్టుకు పోయాయి. కాని, తను ఇదివరుకు పని చెస్తున్న శిల మాత్రం కదల లెదు. ఎంత వర్షం కురిసినా కదల కుండా అలా ఉండిపొయింది.
Rich people without Money, Telugu Moral Stories, డబ్బుల్లేని ధనికులు
🌸అప్పుడు శిల ఎంత శక్తి వంతమైనది కదా మబ్బు కంటే అనుకున్నాడు. రాళ్లు కొట్టే వాడికే కదా , అటువంటి శక్తివంతమైన శిలని మంచిగా తయారు చేయగలిగే శక్తి ఉంటుంది “!అని అనుకున్నాడు.
🌿వెంటనే మళ్ళీ అతను రాళ్లు కొట్టే వాడిగా మారి పొయాడు.ఎప్పటి లాగానే తన రెండు చెతులూ కఠినంగా అయిపొయాయి, బట్టలు మాసి పోయి రాళ్లు కొడుతూ సంతోషంగా ఉన్నాడు.
తన తప్పుని తెలుసుకుని తృప్తిగా తన వృత్తి ధర్మాన్ని ఆనందంగా నిర్వర్తించ సాగాడు ,
🌷నీతి :🌷
🌸దూరపు కొండలు ఎప్పుడూ నునుపుగా కనిపిస్తాయి. మన వృత్తిని మనము ఆరాధనా భావం తో ఆనందంగా చేసుకోవాలి .ఎవరి గొప్ప వారిదే అన్ని పనులూ గొప్పవే .ఏది జరిగినా అది మన మంచికే అని అనుకోవాలి ..స్వస్తీ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🎻🌹🙏Distant hills look smooth…!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿In a small village there was a stonecutter. He used to work hard all day to beat the stones into uniform shape and make them suitable for the clients. This work made both his hands stiff and his clothes very dirty.
🌸One day he set a job to hit a big rock. He worked hard for a few hours. He got tired due to being very sunny and rested for a while in the shade.
Telugu Moral Stories, Rich people without money, డబ్బుల్లేని ధనికులుV2.O
🌿 After a while I heard the words of people. “Who is that?” He looked back and then he saw the king on a palanquin, followed by soldiers, pawns, and a big crowd. Then suddenly he thought,
“How much better would it be to live like a king than a stoner?” Just thinking like that, a strange thing happened. The stone pelter was suddenly wearing expensive clothes and jewellery. His hands became very soft.
🌿 He is sitting in a palanquin. He looked out from the palanquin and said, “If there was a king like this, how many servants there would be!” He thought.
Walking forward on a palanquin, the stonecutter who became a king for a short time could not stand the sun and asked the minister to rest for a while. The minister said to him while he was resting.
🌿, “Maharaja said if you don’t reach Anta: Puram today, before sunset, you will hang me?” Manavi said. Then the minister took pity on the stone pelter. He couldn’t stand the heat either.
Then again he thought in his mind, “I can do anything as a king, but the sun is more powerful than me. Would it be better to be a sun than a king?” He thought like this, he turned into a stone pelter and turned into a sun.
🌿He could not control this new energy. Due to the extreme sun, the fields would dry up. The sun’s rays turned the water into steam, and the steam covered the earth in a big cloud.
🌸 Then he thought, “Oh! Is the cloud more powerful than the sun?” The stoner immediately turned into a cloud.
🌿Due to his arrogance to show his power, he caused heavy rain and storm. Farms and houses were all washed away. But, the rock he was working on so far did not move. No matter how much it rained, it remained like that without moving.
Then he thought how much more powerful the rock is than the cloud. He thought, “Only a stonecutter has the power to make such a powerful rock.”
🌿Immediately he became a stone pelter again. As usual, both his hands were stiff, his clothes were dirty and he was happily pelting stones.
Satisfied with his mistake, he continued to carry out his profession happily.
🌷Niti:🌷
Job Hunting, Telugu Moral Stories, ఉద్యోగ వేట
🌸Distant hills always look smooth. We should make our profession joyful with a sense of worship. All works are great for those who are great. Whatever happens, it is for our good.. Swasti..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🎻🌹🙏दूर के पहाड़ चिकने लगते हैं…!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿एक छोटे से गांव में एक पत्थर काटने वाला रहता था। वह पत्थरों को एक समान आकार देने और ग्राहकों के लिए उपयुक्त बनाने के लिए दिन भर कड़ी मेहनत करता था। इस काम से उसके दोनों हाथ सख्त हो गए और उसके कपड़े बहुत गंदे हो गए।
🌸एक दिन उसने एक बड़ी चट्टान से टकराने का काम किया। उसने कुछ घंटों तक कड़ी मेहनत की। बहुत धूप होने के कारण वह थक गया और कुछ देर छाया में विश्राम किया।
🌿थोड़ी देर बाद मैंने लोगों की बातें सुनीं। “वह कौन है?” उसने पीछे मुड़कर देखा और फिर उसने राजा को एक पालकी पर देखा, उसके पीछे सैनिक, प्यादे और एक बड़ी भीड़ थी। फिर अचानक उसने सोचा,
“एक पत्थरबाज की तुलना में एक राजा की तरह रहना कितना बेहतर होगा?” बस यही सोच कर एक अजीब सी बात हुई पत्थरबाज ने अचानक महंगे कपड़े और जेवरात पहन रखे थे। उसके हाथ बहुत कोमल हो गए।
🌿वह पालकी में बैठा है। उसने पालकी से बाहर देखा और कहा, “अगर ऐसा कोई राजा होता, तो कितने नौकर होते!” उसने सोचा।
एक पालकी पर सवार होकर आगे चलकर थोड़े समय के लिए राजा बना पत्थर काटने वाला सूरज को बर्दाश्त नहीं कर सका और उसने मंत्री से थोड़ी देर आराम करने को कहा। जब वह आराम कर रहा था तब मंत्री ने उससे कहा।
🌿, “महाराजा ने कहा कि अगर तुम आज अंता: पुरम नहीं पहुंचे, तो सूर्यास्त से पहले, तुम मुझे फांसी पर लटका दोगे?” मानवी ने कहा। तब मंत्री को पथराव करने वाले पर दया आ गई। वह भी गर्मी बर्दाश्त नहीं कर सका।
फिर उसने अपने मन में सोचा, “मैं एक राजा के रूप में कुछ भी कर सकता हूँ, लेकिन सूर्य मुझसे अधिक शक्तिशाली है। क्या राजा से अच्छा सूरज होना अच्छा होगा?” उसने ऐसा सोचा, वह पत्थरबाज बन गया और सूरज बन गया।
🌿वह इस नई ऊर्जा को नियंत्रित नहीं कर सका। कड़ी धूप के कारण खेत सूख जाते। सूरज की किरणों ने पानी को भाप में बदल दिया और भाप ने पृथ्वी को एक बड़े बादल में ढक लिया।
🌸फिर उसने सोचा, “ओह! क्या बादल सूर्य से अधिक शक्तिशाली है?” पत्थरबाज तुरंत बादल में बदल गया।
🌿अपनी शक्ति दिखाने के अहंकार के कारण, उसने भारी बारिश और तूफान का कारण बना। खेत और घर सब बह गए। लेकिन, जिस चट्टान पर वह अब तक काम कर रहा था, वह हिली नहीं। चाहे कितनी भी बारिश हो, वह बिना हिले-डुले ऐसे ही रहता था।
फिर उसने सोचा कि चट्टान बादल से कितनी अधिक शक्तिशाली है। उसने सोचा, “केवल एक पत्थर काटने वाले के पास इतनी शक्तिशाली चट्टान बनाने की शक्ति है।”
🌿तुरंत ही वह फिर पत्थरबाज बन गया।हमेशा की तरह उसके दोनों हाथ सख्त थे, उसके कपड़े मैले थे और वह खुशी से पत्थर मार रहा था।
अपनी गलती से संतुष्ट होकर वह खुशी-खुशी अपना पेशा करता रहा।
🌷नीति:🌷
🌸दूर की पहाड़ियाँ हमेशा चिकनी दिखती हैं। हमें उपासना के भाव से अपने कर्म को आनंदमय बनाना चाहिए। जो महान हैं उनके लिए सभी कार्य महान होते हैं। जो कुछ भी होता है वह हमारे भले के लिए होता है.. स्वस्ति..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
Categories
- Amazon
- Article
- Background Jobs in SAP ?
- Bahrain Bus Route BPTC
- Bahrain Bus Routes
- Bhagavad Gita
- Bhagavad Gita Telugu
- Bible
- Bus Routes Singapore
- Business
- Construction
- Cooking
- COVID-19 Updates
- Cricket
- Deals / Offers
- Delhi Metro Lines
- Devotional
- Devotional Song Lyrics
- Dubai Bus Route
- Dubai Bus Route and Numbers
- Earn Money Online
- Education
- Electronics
- Embassy / Consulate
- Entertainment
- Festivals
- freeseotool
- Friendship stories in Telugu
- Funny Jokes
- GAMCA Approved Medical Centers
- Health
- Health & Yoga
- Hindi Song Lyrics
- Hindu
- Historical Names
- Holidays
- Hyderabad Local Bus
- Hyderabad Metro Train Route
- Indemnity
- Indians News
- Interview Tips
- ITIL
- Jobs
- Kaala Gnanam
- Kuwait Bus Route
- Kuwait Governorate
- Kuwait Info
- Kuwait Labor Law
- Kuwait Ministries
- Kuwait News
- Kuwait Schools
- Kuwait Universities
- Mall
- Monkeypox
- Moral Stories Telugu
- Movie Downloads
- Mumbai Bus Route
- Mumbai info
- Mumbai Metro Stations
- Muscat Bus Route
- Muscat InterCity Bus Route
- Name Meaning
- NTR
- Omicron Variant COVID-19
- Panchatantra Stories In Telugu
- Paramanandayya Kathalu in Telugu
- Passport
- Philippines
- Post Office GDS Results
- Pune Metro Lines
- Q8 News
- Qatar Bus Route
- Quotes
- Quran
- RamCharan
- RRR Movie updates
- RRR Trailer
- Samasyalu Parishkaram
- Sri Lanka
- Tamil Song Lyrics
- Technology
- Telephone Contact Number
- Telugu Song Lyrics
- Tenali Ramakrishna Stories in Telugu
- TSRTC
- TTD
- Valmiki Ramayanam
- Vande Bharat Trains
- Wisdom – Sadhguru
- Wishes
Leave Comment