Telugu Song LyricsTenali Ramakrishna Stories in Telugu
Telugu Samethalu | iiQ8 Telugu Proverbs from Ka క to Da ద
Telugu Samethalu క Telugu Samethalu కంగారులో హడావుడి అన్నట్లు కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని కంచానికి ఒక్కడు - మంచానికి ఇద్దరు కంచి లో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే కంచేచేను మేసినట్లు...
Tenali Ramakrishna Stories in Telugu
Kids Funny Story Telugu | iiQ8 ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)
Kids Funny Story Telugu ఏడుగురు మూర్ఖులు (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ) Kids Funny Story Telugu ***************************** ఒకూర్లో ఒక రాజుండేటోడు. ఆయనకొక రోజు మూర్ఖులంటే ఎట్లా వుంటారో చూడాలి అనిపించింది. వెంటనే మంత్రిని పిలిపించి “మంత్రీ! మంత్రీ! నాకు మూర్ఖులు ఎట్లా వుంటారో చూడాలని వుంది. నువ్వెట్లాగైనా సరే వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రానికల్లా ఏడుమంది మూర్ఖులని పట్టుకోని నా దగ్గరికి...
Tenali Ramakrishna Stories in TeluguHindu
When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales
When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales 𝑾𝑯𝑬𝑵 𝑹𝑨𝑴𝑨𝑵 𝑶𝑭 𝑻𝑬𝑵𝑨𝑳𝑰 𝑾𝑨𝑺 𝑩𝑳𝑬𝑺𝑺𝑬𝑫 𝑩𝒀 𝑮𝑶𝑫𝑫𝑬𝑺𝑺 𝑲𝑨𝑳𝑰 [caption id="" align="aligncenter" width="905"] When Tenali Raman was Blessed by Goddess Kali, Sanaatan Tales[/caption] 🚩 In the village of Tenali, there lived a very poor yet carefree boy...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా? iiQ8
Tenali Ramakrishna Stories in Telugu, Thaatha, oothuna, తాతా, ఊతునా? Dear All here are the Tenali Ramakrishna Stories in Telugu . తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణాభారం రామకృష్ణుడి మీదపడేంది. అతని కష్టాలు ఎక్కువయ్యాయి. ఐతే అప్పటికే అతను తన హాస్యకవితా కౌశలంతో పండితులనీ, భట్రాజులనీ ఆశ్రయించి అనేక అనుభవాలను పొందాడు. ఆంధ్రభోజుడని పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం చేరగలిగితే తన సమస్యలు తీరిపోతాయని -...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి
Tenali Ramakrishna Stories in Telugu, Kapi - Kavi, కపి-కవి తెనాలి అగ్రహారంలో - జక్కమాంబ, రాయనిమాత్యుల పుత్రుడయిన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయీ, రణపెంకీ. చదువంటే శ్రద్ధ లేదు. సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు. తెగ అల్లరి చేసేవాడు. వట్టి దుందుడుకు. భయమన్నది ఎరుగడు. అమ్మానాన్నల మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఒకరోజు తననొక సన్యాసి చూశాడు. ఆ సన్యాసికతని మీద ఎందుకో ముచ్చటేసింది. దగ్గరకు పిలిచాడు. “నీకు కాళికాదేవిని...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *
మేకా, తోకా మేకతోకా తోకమేకా - Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail * మహాకవి అని పేరొందిన భట్రాజొకడు (ఆ కాలంలో -భట్రాజులంటే పొగడ్తలకే కాదు, కవిత్వ పాండిత్యాలలో కూడా దిట్టలే) ఆస్థానమునకు రాగా- “మేక తోకకు మేక తోక మేకకు మేక...” అనే పద్యపాదాన్నిచ్చి పూరించమన్నాడు రామలింగడు. దెబ్బకు తల తిరిగిపోయి “రేపు వచ్చి పూరిస్తాను” అని ఆ...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం
తిలకాష్ట మహిష బంధం - Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha " పూర్వంలో - మామూలు 'యుద్దాలే కాక, సాహిత్య యుద్ధాలు కూడా జరుగుతుండేవి. కృష్ణదేవరాయల కాలంలో అవి అధికంగా ఉండేవి. సాహితీ పరమయిన విజయమూ, అపజయాలూ కూడా రాజులకు అతిప్రధానమే. అష్టదిగ్గజాలు, (అంటే ఎఎనిమిదిగురు గొప్పకవులు) భువనవిజయం, (కళావేదిక) కలిగియున్న హంపీ విజయనగర రాజ్యాన్ని జయించాలని వచ్చే పండితులు ఎంత మందో! శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham
పాదుషా - భారతం - Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham మహమ్మదీయులు సుమారు రెండు వందలేండ్లు ఢిల్లీని రాజధానిగా చేసికొని పాలించారు. వారిలో కొందరికి హిందువుల పట్ల, హిందూమతం పట్ల గౌరవం. మిగిలిన వారికి ద్వేషం. అలాటివారు హిందువులను హింసలు పెడుతూ దేవాలయాలను నాశనం చేసేవారు. శ్రీకృష్ణదేవరాయలు, ఫీదుర్‌షాహీ అనే ఢిల్లీ పాదుషా, ఘోరంగా యుద్ధం చేసి తరవాత సంధిచేసుకున్నారు. ఢిల్లీ పాదుషా -...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం 2025
Tenali Ramakrishna Stories in Telugu, Srungaram Parvam, శృంగారం తప్పకి చిన్నా, పెద్దా ఉండదు * కృష్ణదేవరాయల సాహితీ మండపమే భువన విజయం. Tenali Ramakrishna Stories in Telugu, పాండిత్యంతో పాటు శృంగారం కూడా అధికంగానే ఉండే ధూర్జటి కవిత్వాన్ని రాయలవారు తెగమెచ్చుకుంటూ మిగిలిన కవులను పట్టించుకోకపోవడం - వారికి చిన్నతనంగానూ అవమానంగానూ ఉండేది. ఈ పరిస్థితిని చక్కబరచమని రామకృష్ణునికి వారందరూ సూచించారు. Tenali...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi, వికటికవికి రెండు వైపులా పదునే
వికటికవికి రెండు వైపులా పదునే * Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi రామరాజుభూషణుడనే భట్టుమూర్తి - రాయలవారి ఆస్థానమున ఉండే కవే, అతను వసుచరిత్రమనే కావ్యమును రచించి - రాయలకు అంకితం యివ్వదలిచాడు. రాయలుకి కూడా ఆ కావ్యకన్యకు కృతి భర్త కావాలనే కోరిక. ఒకనాడు సభలో భట్టుమూర్తి కవితా ప్రాశస్త్యం గురించి అభిప్రాయం చెప్పవలసిందిగా సభాసదులను కోరారు. అప్పుడు రామకృష్ణుడు లేచి -“ప్రభూ!...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే
రామకృష్ణుడికి ఈర్శే *Tenali Ramakrishna Stories in Telugu నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ - భర్త చిన్నతనములోనే 'ననిపోయినా మరో మనువాడడానికిష్టపడక, పండితులనాశ్రయించీ అనేక కష్టాలకోర్చి విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్నలవరచుకుంది. రామాయణాన్ని పద్యకావ్యంగా వ్రాసిన 'మొల్ల' యీమే. ఆ రామాయణాన్ని రాయలవారికంకితమివ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు. కష్టాలలో ఉన్న స్త్రీలన్నా భర్త చేత నిరాదరింపబడే యిల్లాళ్లన్నా రామకృష్ణునికి జాలి ఉన్నా -...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ
దొంగలను మించిన దొంగ * Tenali Ramakrishna Stories in Telugu శ్రీకృష్ణదేవరాయలొకనాడు కారాగారములనూ వానియందుండే ఖైదీలనూ తనిఖీ చేయవలెనని వెళ్లగా- ఖైదీలు కొందరు -“ప్రభూ! మా తప్పులను క్షమించి విడుదల చెయ్యమని ప్రార్ధించు కుంటున్నాం” అన్నారు. ఇద్దరు మాత్రం- “రాజు! దొంగతనం చేయడమనే కళలో మేము చాలా నైపుణ్యం సంపాదించిన వాళ్లం. మా చోరకళను పరీక్షించి మమ్ము విడుదల చెయ్యండి. మేము మా వృత్తి వదులుకుంటాం” అన్నారు....
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో
ఇంతకంతయితే అంతకెంతో - Tenali Ramakrishna Stories in Telugu కూచిపూడి అంటే భరతనాట్యం. మొదటనుంచీ భరతనాట్యానికీ, వీధిభాగవతానికీ - కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామమూ - ఆ గ్రామవాసులు వేదాంతం వారూ అత్యంత ప్రసిద్ధి. వారొకసారి రాయలవారి సమక్షంలో తమ కళను ప్రదర్శించాలని వచ్చారు. పెళ్ళికెళ్తూ పిల్లిని చంకనబెట్టుకున్నట్లుంటుందని -రాయలు రామలింగడిని లోపలికి రానివ్వవద్దని కట్టుదిట్టం చేయమన్నారు. రామకృష్ణుడలాటి ప్రదర్శనలకు వస్తే ఏదో ఒక అల్లరి చేశాడన్నమాటే అని...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం
తెనాలి రామకృష్ణుడి పరిచయం - Tenali Ramakrishna Introduction తెనాలి రామకృష్ణుడు.... తెనాలి రామలింగడు.... రెండు పేర్లూ ఒకరివే. 17వ శతాబ్దంలో - విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆంధ్రభాషనభివృద్ధి చేయడానికెంతో కృషిచేశాడు. వారి ఆస్థానంలో- అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిగురు కవులుండేవారు. ఈ ఎనిమిదిగురూ కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే యీ ఎనిమిదిగురినీ కలిపి “అష్టదిగ్గజాలు” అనేవారు. వీరిలో తెనాలి...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం
రామకృష్ణుని బాల్యం * Tenali Ramakrishna Stories in Telugu విజయనగర సామ్రాజ్యంలో కృష్ణ మండలం అనే పట్టణానికి దగ్గరలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసించే గార్లపాటి రామయ్యా , లక్ష్మమ్మ అను నియోగి బ్రాహ్మణ దంపతులుకు లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కొన్నాళ్ళకు రామకృష్ణుడు తండ్రి అతని బాల్యంలోనే అనారోగ్యం...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు
తెనాలి రామకృష్ణ కథలు • Tenali Ramakrishna Stories in Telugu * మతం సమ్మతం కాదు * తాతాచార్యులు శ్రీవైమ్ణువులు తనమతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద ఉత్తరీయం (పంచె) కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి కిట్టేదికాదు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు. రాయలవారికి కోపమొస్తుందేమో అని భయంతో సందేహిస్తూందేవారు. ఒకసారి పరమతద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం
Tenali Ramakrishna Stories in Telugu, రాయలవారి వరం ఒకసారి కృష్ణదేవరాయలు కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని - అష్టదిగ్గజాలతోకలసి విహారంచేద్దామని బయలుదేరాడు. తుంగభద్రానదిని కూడా దాటి చాలా దూరం వెళ్లిపోయారు, అది - కనిగిరి రాజధానిగాగల రాజ్యం. దానిని వీరభద్రగజపతి అనేరాజు పాలిస్తున్నాడు. అతనికి కృష్ణదేవరాయలను ఓడించాలని చిరకాలవాంఛ. స్వల్పసంఖ్యలో ఉన్న సైన్యంతో రాయలు తన రాజ్యం ప్రవేశించాడని తెలిసిందే తడవుగా-అతనిని పట్టి బంధించడానికిదే మంచి అదునని అనుకొని...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం
రామలింగడి గుర్రం పెంపకం - Tenali Ramakrishna Stories in Telugu రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధిచేయాలని నిశ్చయించుకున్నారు. ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులొక్కక్కరికీ ఒక్కక్క గుర్రాన్నీ, దానిని పోషించడానికి నెలకిరవైయైదు వరహాలనీ యిప్పించారు. అలా గుర్రాన్నీ, దాని పోషణఖర్చునీ పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు గుర్రాలనిస్తూ -మూడునెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి. అని ఆజ్ఞాపించారు. రామలింగడు తన గుర్రాన్ని- అటూఇటూ కదలడానికేనా వీలులేనిచిన్న...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం
Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో శ్రీవాణి అనే స్త్రీ ఉండేది. ఆమె చాలా అందగత్తె. దానికి తోడు ఆమె పండితుల వద్ద సకలశాస్త్రాలూ అభ్యసించింది. కానీ ఆమెకు క్రమంగా గర్వం పెరిగిపోయింది. “పాండిత్యంలో నన్ను గెలిచినవారికి వెయ్యివరహాలు, వరహా అంటే నాలుగు రూపాయలు బహుమానమిస్తాను.” అని చాటింపు వేయించింది. ఆమెతో ఎందరోవాదించారు. కాని ఎవరూ ఆమెని గెలవలేకపోయారు. దానితో ఆమె...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు
Tenali Ramakrishna Stories in Telugu, కారెవరూ కవితకనర్హులు శ్రీకృష్ణదేవరాయలవారు నివసించే రాజభవనానికి తిమ్మన అనే కావలివాడుండేవాడు. అతను చాల ధైర్యసాహసాలు కలవాడు తిమ్మన సేవలను మెచ్చుకుంటూ రాయలవారతనికొకనాడు, అందమయిన -ఖరీదయిన శాలువని బహుకరించారు. తిమ్మనకి కవులన్నా కవిత్వమన్నా ఎంతో గౌరవం. బహుమతిగా పొందిన శాలువను భుజంమీద కప్పుకుని అతను వస్తూంటే, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, ముక్కుతిమ్మన, తెనాలి రామకృష్ణుడు కలిసివస్తూ ఎదురయ్యారు. అతను బహుమతి పొందినందుకు తమసంతోషాన్ని చెప్పడానికి...
Tenali Ramakrishna Stories in Telugu
Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ
Tenali Ramakrishna Stories in Telugu, మామిడి పళ్లూ-వాతలూ రాయలవారి తల్లి వృద్ధురాలు. జబ్బు చేసి - అవసాన దశలో ఉంది. ఆవిడ కొడుకుని పిలిచి “నాయనా! నేనిక ఎన్నోరోజులు బతకను. బాగా పండిన మామిడి పళ్లను తినాలని నా చివరి కోరిక.” అంది. ఏర్పాటు చేయమన్నట్లు. తల్లి కోరిక తీర్చాలని - “ఎంత దూరమయినా వెళ్లి, ఎంత ఖర్చయినా సరే - మామిడి పళ్లు ఎలాగేనా...