
- April 5, 2015
- No Comments
Easter … Christian, పునరుత్థాన పండుగ . . ఈస్టర్, Festival Christianity
Easter … పునరుత్థాన పండుగ . . ఈస్టర్
ఈస్టరు పండుగ క్రీస్తు జీవితాన్ని,శిలువపై ఆయన మరణాన్ని సమాధి నుంచి పునరుత్థానం చెందడాన్ని జ్ఞాపకం చేసుకునే పవిత్ర దినం . మార్చి 30 తరువాత వచ్చే పౌర్ణమి వెళ్ళాక మొదటి ఆదివారం నాడు ఈస్టరు పండుగ చేస్తారు . క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ ఈస్టరు . క్రైస్తవ గ్రంధాలను బట్టి క్రీస్తు శిలువ వేయబడిన తరువాత,మూడవ రోజు పునరుత్థానం చెందాడు . అంటే . . . సమాధి నుండి తిరిగి లేచాడు . ఆ రోజునే ఈస్టర్ దినంగా జరుపుకొంటారు .
అమెరికా రాజధాని వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో 130 సంవత్సరాలుగా ఈస్టర్ వేడుకలు జరుగుతున్నాయి . పలు వినోద కార్యక్రమాలు , సంగీత కార్యక్రమాల మధ్య మైదానంలో ఈస్టర్ ఎగ్ రోల్స్ ని దొర్లించే కార్యక్రమం జరుగుతుంది .
రోమ్,ఇటలీ :
గుడ్ ఫ్రైడే రోజున రోమ్ లోని అతి పెద్ద ఆడిటోరియంలో ఒక పెద్ద శిలువ చుట్టూ ప్రకాశవంతమైన కాగడాలను అమర్చి ఈస్టర్ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు పోప్ . ఆ తరువాతి రోజు (శనివారం ) సాయంత్రం , ఈస్టర్ రోజు సెయింట్ పీటర్ స్క్వేర్ వద్ద పోప్ సామూహిక ప్రార్ధనా సమావేశాలని నిర్వహిస్తారు . పోప్ ఆశీర్వాదం కొరకు వేల మంది ఆ రోజునే సమావేశమౌతారు .
ఈస్టర్ రోజున ఇజ్రాయెల్ లో విందులు , వేడుకల కంటే మతసంబంధ విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు . ప్రపంచ నలు మూలల నుండి క్రైస్తవులు ఈస్టర్ వేడుక జరుపుకోవటానికి ఇజ్రాయెల్ వస్తారు . యేసు సమాధి వద్దకు ఊరేగింపుగా చేరుకుంటారు . ఒంటి గంట సమయంలో మతాధికారి యేసు సమాధిలోకి వెళతారు . వెంటనే సమాధి తలుపులు మూసుకుంటాయి . తరువాత పట్టణంలో లైట్లను పూర్తిగా ఆర్పివేస్తారు . చర్చి గంటలు మోగాక సమాధిలోకి వెళ్ళిన మతాధికారి వెలుగుతున్న కాగడాతో బయటకు వస్తారు . ప్రజలంతా ఆ పవిత్ర అగ్నితో తమ వద్ద ఉన్న కొవ్వొత్తులు వెలిగించుకుని తిరిగి ప్రయాణమౌతారు .
గుడ్లు సంతానోత్పత్తికి చిహ్నాలుగా , పునరుజ్జీవితానికి చిహ్నంగా ఉపయోగిస్తారు . గుడ్లను అలంకరించి పంచుకోవడం ద్వారా సంతోషాన్ని పంచుకుంటారు .
చీకటిని చీలుస్తూ కాంతి ఉదయించడం పునరుజ్జీవనానికి ప్రతీకగా భావిస్తారు . క్రీస్తు పునరుజ్జీవనానికి సంకేతంగా కొవ్వొత్తులు వెలిగిస్తారు .
కొత్త జీవితంలో ప్రశాంతత కు ప్రతీకగా లిల్లిని భావిస్తారు . ఆరోజు చర్చిలను, ఇళ్ళను తెల్లని లిల్లిలతో అలంకరిస్తారు .
Merry Christmas Wishes and Short Christmas Messages
బన్ని :
కొత్త జీవితానికి , సంతానోత్పత్తికి చిహ్నంగా బన్నీని ( కుందేలు) భావిస్తారు . కుందేలుకు ఉన్న సంతానోత్పత్తి సామర్ద్యమే వాటికీ ఆ పవిత్ర స్థానాన్ని సంపాదించింది .
On Easter Sunday, Christians celebrate the resurrection of the Lord, Jesus Christ. It is typically the most well-attended Sunday service of the year for Christian churches. Christians believe, according to Scripture, that Jesus came back to life, or was raised from the dead, three days after his death on the cross. As part of the Easter season, the death of Jesus Christ by crucifixion is commemorated on Good Friday, always the Friday just before Easter. Through his death, burial, and resurrection, Jesus paid the penalty for sin, thus purchasing for all who believe in him, eternal life in Christ Jesus.(For a more detailed explanation about his death and resurrection, see Why Did Jesus Have to Die? and Timeline of Jesus’ Final Hours.)
Easter Season
Holy Bible Deuteronomy, ద్వితియోపదేశకాండము – 1
In Western Christianity, Easter marks the end of Lent, a 40-day period of fasting, repentance, moderation and spiritual discipline in preparation for Easter. Lent begins on Ash Wednesday and ends on Easter Sunday. Eastern Orthodox churches observe Lent or Great Lent, during the 6 weeks or 40 days preceding Palm Sunday with fasting continuing during the Holy Week of Easter. Lent for Eastern Orthodox churches begins on Monday and Ash Wednesday is not observed.Because of Easter’s pagan origins, and also because of the commercialization of Easter, many Christian churches choose to refer to the holiday as Resurrection Day.
Easter in the Bible
The biblical account of Jesus’ death on the cross, or crucifixion, his burial and his resurrection, or raising from the dead, can be found in the following passages of Scripture: Matthew 27:27-28:8; Mark 15:16-16:19; Luke 23:26-24:35; and John 19:16-20:30.
Joshua – యెహోషువ – 2, Telugu Bible English Meanings for Bible Translation
Determining the Date of Easter :
In Western Christianity, Easter is always celebrated on the Sunday immediately following the Paschal Full Moon. I had previously, and somewhat erroneously stated, “Easter is always celebrated on the Sunday immediately following the first full moon after the vernal (spring) equinox.” This statement was true prior to 325 AD; however, over the course of history (beginning in 325 AD with the Council of Nicea), the Western Church decided to established a more standardized system for determining the date of Easter.
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed.
Holy Bible Deuteronomy, ద్వితియోపదేశకాండము – 2
Categories
- Amazon
- Article
- Background Jobs in SAP ?
- Bahrain Bus Route BPTC
- Bahrain Bus Routes
- Bhagavad Gita
- Bhagavad Gita Telugu
- Bible
- Bus Routes Singapore
- Business
- Construction
- Cooking
- COVID-19 Updates
- Cricket
- Deals / Offers
- Delhi Metro Lines
- Devotional
- Devotional Song Lyrics
- Dubai Bus Route
- Dubai Bus Route and Numbers
- Earn Money Online
- Education
- Electronics
- Embassy / Consulate
- Entertainment
- Festivals
- freeseotool
- Friendship stories in Telugu
- Funny Jokes
- GAMCA Approved Medical Centers
- Health
- Health & Yoga
- Hindi Song Lyrics
- Hindu
- Historical Names
- Holidays
- Hyderabad Local Bus
- Hyderabad Metro Train Route
- Indemnity
- Indians News
- Interview Tips
- ITIL
- Jobs
- Kaala Gnanam
- Kuwait Bus Route
- Kuwait Governorate
- Kuwait Info
- Kuwait Labor Law
- Kuwait Ministries
- Kuwait News
- Kuwait Schools
- Kuwait Universities
- Mall
- Monkeypox
- Moral Stories Telugu
- Movie Downloads
- Mumbai Bus Route
- Mumbai info
- Mumbai Metro Stations
- Muscat Bus Route
- Muscat InterCity Bus Route
- Name Meaning
- NTR
- Omicron Variant COVID-19
- Panchatantra Stories In Telugu
- Paramanandayya Kathalu in Telugu
- Passport
- Philippines
- Post Office GDS Results
- Pune Metro Lines
- Q8 News
- Qatar Bus Route
- Quotes
- Quran
- RamCharan
- RRR Movie updates
- RRR Trailer
- Samasyalu Parishkaram
- Sri Lanka
- Tamil Song Lyrics
- Technology
- Telephone Contact Number
- Telugu Song Lyrics
- Tenali Ramakrishna Stories in Telugu
- TSRTC
- TTD
- Valmiki Ramayanam
- Vande Bharat Trains
- Wisdom – Sadhguru
- Wishes
Leave Comment