
- January 31, 2024
- No Comments
Karthika Deepam Vantalakka Premi Viswanath | iiQ8 Hot Mallu Actress కార్తీక దీపం వంటలక్క గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా?
Karthika Deepam Vantalakka Premi Viswanath
కార్తీక దీపం వంటలక్క గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా.. Karthika Deepam Vantalakka Premi Viswanath
Vantalakka | Premi Viswanath : వంటలక్కగా ఫేమసైన కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్‌కున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్ఠార్ హీరోయిన్స్ కూడా ఈమె క్రేజీ ముందు దిగదుడుపే. టీవీల్లో ఎన్ని తోపు లాంటి సినిమాలొచ్చినా.. కార్తీక దీపం రేటింగ్ ముందు ఎన్నో యేళ్లు నిలవలేకపోయాయి. ఆ మధ్య కార్తిక దీపం సీరియల్‌ను ఎండ్ చేశారు.
Premi Vishwanath is an Indian television actress from Kerala who predominantly appears in Malayalam and Telugu television Shows and films. Karthika Deepam Vantalakka Premi Viswanath
Premi Viswanath : ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath).. ఈ పేరుకు తెలుగు టీవీతెరపై ఉన్న క్రేజ్ వేరు ఒకప్పుడు. కార్తీక దీపంలో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చేసింది ఒకే ఒక్క సీరియల్ అయినప్పటికీ.. మిగిలిన ఏ సీరియల్ నటీనటులు ఆమెను బీట్ చేయలేకపోయారు.
Born: December 2, 1991 (age 32 years), Edappally, Kochi, India
Parents: Kanchana Vishwanath

ఇక ఈ సీరియల్ ఆరు సంవత్సరాల తర్వాత ఆ మధ్య ఆగిపోయింది. దీంతో అసలు ఈ సీరియల్‌లో నటించిన ప్రేమీ విశ్వనాథ్ కనిపించకుండా పోయింది. అసలు ఏమి చేస్తుంది.. ప్రస్తుతం ఎలా ఉందో అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ తర్వాత తన సొంతూరు ఏర్నాకులం వెళ్లారు.
Premi Vishwanath is an Indian television actress from Kerala who predominantly appears in Malayalam and Telugu television Shows and films. She is known for her role as Karthika/Karthu in the soap opera Karuthamuthu, which premiered on Asianet and also by portraying Deepa in the Telugu serial Karthika Deepam on Star Maa.
అక్కడే తన స్టూడియో బాధ్యల్నీచూసుకుంటున్నారు. ఆమెకు అక్కడ రెండు స్టూడియోలు ఉన్నాయట. అంతేకాదు అడపా దడపా ఆమె కొన్ని తెలుగు సినిమాల్లోను, కొన్ని యాడ్స్‌లోను నటిస్తూ అదరగొడుతున్నారు.
Karthika Deepam Vantalakka Premi Viswanath | iiQ8 Hot Mallu Actress కార్తీక దీపం వంటలక్క గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా?

ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ విషయానికి వస్తే.. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ భామ.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం ధారావాహికతో తెలుగు టీవిరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. Karthika Deepam Vantalakka Premi Viswanath
Films
Year | Title | Role | Language | Notes |
---|---|---|---|---|
2021 | Akame | — | Malayalam | Producer, Short film |
2023 | Custody | Mangalam | Tamil-Telugu | Tamil-Telugu bilingual film |
TBA | ‘Salmon 3D’ † | TBA | Tamil | Not yet released |
ప్రేమి 1991, డిసెంబరు 2న విశ్వనాథ్, కాంచన దంపతులకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. ఆ తర్వాత లా చదివింది. అంతేకాదు కొచ్చిలోని ఒక సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేసిన ప్రేమికి ఫొటోగ్రఫీ అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతో కేరళలోని కొన్ని పెళ్ళిళ్ళకు ఫొటోగ్రఫీ చేసింది. ఓ స్టూడియోను కూడా నడుపుతోంది.
Awards
Year | Award | Category | Work | Result | |
---|---|---|---|---|---|
2014 | Asianet Television Awards | Best Debutante Female | Karuthamuthu | Won | |
J.C Foundation Award | Best Actress | ||||
2018 | Star Maa Parivaar Awards | Best Jodi (along with Nirupam Pariatala) | Karthika Deepam | Nominated | |
Best Actress | Won |

ఇక ఆమె భర్త విషయానికి వస్తే.. కేరళలో పేరుపొందిన జోతిష్యుడైన డా. టి.ఎస్. వినీత్ భట్‌తో ఆమె పెళ్లి జరిగింది. వీరిది ప్రేమి వివాహం. ప్రేమీ నటన విషయానికి వస్తే.. మోడలింగ్ రంగంలో గుర్తింపు సాధించిన ప్రేమి, 2013లో ఏసియానెట్ మలయాళం టెలివిజన్‌లో వచ్చిన కరతముత్తు అనే సీరియల్‌తో టీవిరంగంలోకి ప్రవేశించింది. ఆ సీరియల్ మలయాళ టీవీరంగంలో సంచలనాన్ని సృష్టించింది. అంతేకాదు ఈ సీరియల్‌లో ప్రేమి నటనకి మంచిపేరు వచ్చింది.
Premi Viswanath is now doing a Telugu serial in Star maa TV, Karthika Deepam, released on 16 October 2017. Premi Viswanath began her career as an actress in the serial Karuthamuthu on the Asianet; Through the portrayal of a dark-skinned girl in television, she broke all conventional concepts in Malayalam television history and Karthu became a well-known household name. Asianet.

ఈ సీరియల్‌నే తెలుగులో కార్తీకదీపం పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో ఇది 2017, అక్టోబరు 16వ తేదీ నుంచి స్టార్ మాలో ప్రసారం అయ్యింది. ఈ సీరియల్ తెలుగులో టాప్ టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకు పోయింది. Karthika Deepam Vantalakka Premi Viswanath
Karthika Deepam Vantalakka Premi Viswanath | iiQ8 Hot Mallu Actress కార్తీక దీపం వంటలక్క గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా?

ఇక కార్తీకదీపంలో ముఖ్యంగా కార్తీక్ పాత్రలో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల, వంటలక్క దీప పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ అదరగొట్టారు. ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు ప్రేమీ. అయితే ఈ సీరియల్ మొదలయ్యే సమయంలో వంటలక్క పాత్రకోసం అడిగినప్పుడు ప్రేమీ విశ్వనాథ్ ముందుగా ఒప్పుకోలేదట.
తనకు ఇష్టం లేదని చెప్పిందట ప్రేమి.. ఎందుకంటే ప్రేమి విశ్వనాథ్ అప్పటికే ఈ సీరియల్ వరిజనల్ వర్షన్‌లో అదే పాత్రను చేసింది. దీంతో తనకు ఇష్టం లేదని చెప్పిందట.. అయితే.. తెలుగు దర్శక నిర్మాతలు మాత్రం పట్టుబట్టి.. మరి ఆమెను ఒప్పించారట. మలయాళంలో హిట్ అయిన కరతముత్తు సీరియల్ కి రీమేక్ గా తీస్తున్నందున మీరే నటించాలని, మీరే దీప పాత్రకు సూటవుతారని ఒత్తిడి చేయడంతో చివరకు దీప పాత్రకు ప్రేమి సరే అన్నారట.

ఇక్కడ విశేషం ఏమంటే.. తెలుగులో కార్తీక దీపం సీరియల్‌లో నటించినందుకు వచ్చిన ఈ పేరు, ప్రఖ్యాతలను చూసి ఆశ్చర్యపోయిందట. ఈ రేంజ్‌లో వస్తుందని ఆమె ఎప్పుడు అనుకోలేదట. వంటలక్క పాత్రకు వస్తున్న ఆదరణ చూసి మలయాళంలో కన్నా ఇక్కడే ఎక్కువ క్రేజ్ వచ్చిందని ప్రేమీ విశ్వనాధ్ ఆనందం వ్యక్తం చేశారట.
Television Karthika Deepam Vantalakka Premi Viswanath | iiQ8 Hot Mallu Actress కార్తీక దీపం వంటలక్క గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా?
Year | Title | Role | Channel | Language | Notes |
---|---|---|---|---|---|
2014-2015 | Karuthamuthu | Karthika Balachandran | Asianet | Malayalam | later replaced by Renu Soundar |
2015 | Kuttikalavara | Herself as Host | Flowers | Malayalam | later replaced by Parvathy R Krishna |
2015-2016 | Moonumani | Mayilamma | Malayalam | ||
2016–2017 | Kayamkulam Kochunniyude Makan | Thamara | Surya TV | Malayalam | |
2017–2023 | Karthika Deepam | Deepa | Star Maa | Telugu | remake of Karuthamuthu |

ఈ సీరియల్ ఏళ్లతరబడి టెలివిజన్ తెరను ఏలిందనే చెప్పాలి. మొదట కొన్ని వందల ఎపిసోడ్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఇక ఆ తర్వాత సీరియల్ కాస్తా చిరాకు పుట్టించిందని కామెంట్స్ వినిపించాయి. ఏది ఏమైనా ఒకానొక సమయంలో దేశంలోనే నంబర్ వన్ సీరియల్‌గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.
Viswanath won the best female actress (new face) in the 2014 Asianet Film Awards night at the Karuthamuthu series. Another series Premi stars in is one of the popular ongoing series Flowers (TV series) channel.
Top Sexy Tamil Actress | iiQ8 Beautiful Indian Heroines Best Actors
Karthika Deepam Vantalakka Premi Viswanath | iiQ8 Hot Mallu Actress కార్తీక దీపం వంటలక్క గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా?
https://sharemebook.com/ https://sharemebook.com/ https://sharemebook.com/
Categories
- Amazon
- Article
- Background Jobs in SAP ?
- Bahrain Bus Route BPTC
- Bahrain Bus Routes
- Bhagavad Gita
- Bhagavad Gita Telugu
- Bible
- Bus Routes Singapore
- Business
- Construction
- Cooking
- COVID-19 Updates
- Cricket
- Deals / Offers
- Delhi Metro Lines
- Devotional
- Devotional Song Lyrics
- Dubai Bus Route
- Dubai Bus Route and Numbers
- Earn Money Online
- Education
- Electronics
- Embassy / Consulate
- Entertainment
- Festivals
- freeseotool
- Friendship stories in Telugu
- Funny Jokes
- GAMCA Approved Medical Centers
- Health
- Health & Yoga
- Hindi Song Lyrics
- Hindu
- Historical Names
- Holidays
- Hyderabad Local Bus
- Hyderabad Metro Train Route
- Indemnity
- Indians News
- Interview Tips
- ITIL
- Jobs
- Kaala Gnanam
- Kuwait Bus Route
- Kuwait Governorate
- Kuwait Info
- Kuwait Labor Law
- Kuwait Ministries
- Kuwait News
- Kuwait Schools
- Kuwait Universities
- Mall
- Monkeypox
- Moral Stories Telugu
- Movie Downloads
- Mumbai Bus Route
- Mumbai info
- Mumbai Metro Stations
- Muscat Bus Route
- Muscat InterCity Bus Route
- Name Meaning
- NTR
- Omicron Variant COVID-19
- Panchatantra Stories In Telugu
- Paramanandayya Kathalu in Telugu
- Passport
- Philippines
- Post Office GDS Results
- Pune Metro Lines
- Q8 News
- Qatar Bus Route
- Quotes
- Quran
- RamCharan
- RRR Movie updates
- RRR Trailer
- Samasyalu Parishkaram
- Sri Lanka
- Tamil Song Lyrics
- Technology
- Telephone Contact Number
- Telugu Song Lyrics
- Tenali Ramakrishna Stories in Telugu
- TSRTC
- TTD
- Valmiki Ramayanam
- Vande Bharat Trains
- Wisdom – Sadhguru
- Wishes
Leave Comment