Sri Bhagavad Gita Part12, iiQ8, Srimad Bhagavad Geetha in Telugu

Hindu

Pilla lu leni vaaru pooja, పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?

 పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?
Pilla lu leni vaaru pooja  పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?  
41386 Murugan Hindu God Pic

 

పార్వతి, పరమేశ్వరులను దర్శించడానికి అనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.
అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు.
దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి,
జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది.
తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం.
జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు.
అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.
సుబ్రహ్మణ్యస్వా మి జన్మిం చిన రోజున ఉపవాస దీక్షను చేపట్టి అత్యం త భక్తిశ్రక్తి ద్ధలద్ధ తో స్వా మిని ఆరాధిస్తారు.  ఆలయానికి వెళ్లి స్వా మివారికి పూజాభిషేకాలు జరిపిస్తారు.
పుట్ట లో పాలుపోసి … బెల్లం … అరటి పండ్లు నైవేద్యం గా సమర్పిస్తారు. సంతానం కోసం
సుబ్రహ్మణ్యషష్టి రోజున సుబ్రహ్మణ్యస్వా మిని తప్పకుండా స్తుతించాలని ఆధ్యా త్మిక గ్రంధాలు చెబుతున్నాయ.

Maha Mrityunjaya Mantra [108 times] – महामृत्युंजय मंत्र | Lyrics & Meaning, iiQ8


devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Kuwait Jobs News

Leave Comment