- March 31, 2023
- No Comments
Supritha Hot Collections పడవలో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న సుప్రీత.. నీ అందాలు కూడా బాగున్నాయంటూ నెటిజన్స్ హల్ చల్?
Supritha: పడవలో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న సుప్రీత.. నీ అందాలు కూడా బాగున్నాయంటూ నెటిజన్స్ హల్ చల్?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి( Surekha Vani ) గురించి అందరికీ పరిచయమే.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది.
ఇక సురేఖ వాణి ప్రస్తుతం మాత్రం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.గత కొంత కాలం నుండి సురేఖ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే.
Sri Ram Navami Roja Family – స్పెషల్ అట్రాక్షన్‌గా రోజా కపుల్
అందులో తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఈమెకు తనెత్తు కూతురు సుప్రీత( Supritha ) ఉన్న సంగతి తెలిసిందే.సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.
ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.
చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.
ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.
అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది.‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.ఇక సుప్రీత నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్ చల్ చేస్తోంది.
అయితే ప్రస్తుతం ఆమె ట్రిప్ లో ఉండగా.అక్కడ దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు బాగా పంచుకుంటూ ఉంది.అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరో రెండు ఫోటోలు పంచుకుంది.
Hot Sreemukhi in Pink, పింక్ డ్రెస్‌లో శ్రీముఖి లేటెస్ట్ స్టిల్స్
Supritha Personal Life:
She currently resides in Hyderabad, Telangana, India. Supritha’s zodiac sign is Virgo and she practices Hinduism. Her educational background, including which school and college she attended and her qualifications, is unknown. In her free time, she enjoys dancing and traveling.
Height: 157 cm (5 feet 2 inches)
Weight: 62 kg (136 pounds)
ఇక అందులో తను సముద్రంలో పడవలో( Boat ) ప్రయాణిస్తున్నట్లు కనిపించగా అక్కడున్న అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను దిగి పంచుకుంది.ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా నెటిజన్స్ ఆ ఫోటోలను చూసి రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
నీ అందాలు కూడా చాలా బాగున్నాయి అంటూ.తన ఎద అందాలను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.ఇక ఆ ఫోటోలో చూసినట్లయితే తన అందాలు నిజానికి మామూలుగా లేవని చెప్పాలి.పాతికళ్ళు దాటిన కుర్రదానిలా తన అందాలు కనిపించడంతో ఆ ఫోటోలను చూసి కుర్రాళ్ళు రకరకాలుగా కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు.
Latest Telugu Anchors Salary, తెలుగు యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంత? అందరికంటే ఎక్కవ ఎవరికంటే..
Hot Nidhhi Agerwal, Age, Height, Weight, Family Affair, Wiki, Bio
Supritha Hot Collections పడవలో సముద్ర అందాలను ఆస్వాదిస్తున్న సుప్రీత
The Kerala Story Movie Review, Download Movie 0gomovies
Supritha Biography:
Mallu Actress Anaswara | Hot Malayalam Actress Anaswara Rajan Collections
Categories
- Amazon
- Article
- Background Jobs in SAP ?
- Bahrain Bus Route BPTC
- Bahrain Bus Routes
- Bhagavad Gita
- Bhagavad Gita Telugu
- Bible
- Bus Routes Singapore
- Business
- Construction
- Cooking
- COVID-19 Updates
- Cricket
- Deals / Offers
- Delhi Metro Lines
- Devotional
- Devotional Song Lyrics
- Dubai Bus Route
- Dubai Bus Route and Numbers
- Earn Money Online
- Education
- Electronics
- Embassy / Consulate
- Entertainment
- Festivals
- freeseotool
- Friendship stories in Telugu
- Funny Jokes
- GAMCA Approved Medical Centers
- Health
- Health & Yoga
- Hindi Song Lyrics
- Hindu
- Historical Names
- Holidays
- Hyderabad Local Bus
- Hyderabad Metro Train Route
- Indemnity
- Indians News
- Interview Tips
- ITIL
- Jobs
- Kaala Gnanam
- Kuwait Bus Route
- Kuwait Governorate
- Kuwait Info
- Kuwait Labor Law
- Kuwait Ministries
- Kuwait News
- Kuwait Schools
- Kuwait Universities
- Mall
- Monkeypox
- Moral Stories Telugu
- Movie Downloads
- Mumbai Bus Route
- Mumbai info
- Mumbai Metro Stations
- Muscat Bus Route
- Muscat InterCity Bus Route
- Name Meaning
- NTR
- Omicron Variant COVID-19
- Panchatantra Stories In Telugu
- Paramanandayya Kathalu in Telugu
- Passport
- Philippines
- Post Office GDS Results
- Pune Metro Lines
- Q8 News
- Qatar Bus Route
- Quotes
- Quran
- RamCharan
- RRR Movie updates
- RRR Trailer
- Samasyalu Parishkaram
- Sri Lanka
- Tamil Song Lyrics
- Technology
- Telephone Contact Number
- Telugu Song Lyrics
- Tenali Ramakrishna Stories in Telugu
- TSRTC
- TTD
- Valmiki Ramayanam
- Vande Bharat Trains
- Wisdom – Sadhguru
- Wishes
Leave Comment