Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति
Sri Dakshinamurthy, శ్రీ దక్షిణామూర్తి, श्री दक्षिणामूर्ति ##ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన శ్రీ దక్షిణామూర్తి చిత్రం## #ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్ర పటము పెట్టి, ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రమును కానీ, మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేము.# #అపమృత్యువు తొలగిపోతుంది, మేధా శక్తి పెంపొందుతుంది, ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలము విద్యార్ధులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికీ...