Paramanandayya Kathalu in Telugu
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, పరమానందయ్య పరలోక యాత్ర,
పరమానందయ్య పరలోక యాత్ర, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu మధ్యాహ్నం భోజనాలయి గురువుగారు, గురుపత్ని ఇతర శిష్యులంతా కునుకు తీస్తున్న తరుణంలో ఓ శిష్యుడు తటాలున లేచి ఇంటికి ఓ మూల నిప్పంటించాడు. “ఏమిట్రా ఈపని?” అని అడిగిన ఇంకో శిష్యుడికి “ఆమాత్రం తెలీదా? ఉక్కబోత చంపేస్తుంది. ఎండాకాలం వేడి. “ఉష్ణం ఉష్టేన శీతలం” అని కదా గురువుగారు చెప్పారు. ఈ...
Paramanandayya Kathalu in Telugu
మక్కికి మక్కీ జవాబు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
మక్కికి మక్కీ జవాబు రోజులు యధా ప్రకారం దొర్లిపోతుండగా, ఆ ఏడాది తన తండ్రి సచ్చిదానందుల వారి శ్రద్ధకర్మ (తద్దినం) ఘనంగా చెయ్యాలని పరమానందయ్య గారికి అనిపించింది. పేరిందేవి కూడా మామగారి అనురాగ వాత్సల్యాలు గుర్తుకు తెచ్చుకొని “తప్పకుండా వారి ఆత్మ శాంతించేలా ఘనంగా చేసి తీరాలి” అని తీర్మానించింది. ఆరోజు నవకాయ పిండివంటలూ వండించి, విష్ణుస్థానంలో అదనంగా మరొక బ్రాహ్మణుని కూడా అర్చించి, భోక్తలకు దక్షిణ తాంబూలాలిచ్చి పంపేశాక,...
Paramanandayya Kathalu in Telugu
పట్టుబట్టల దహనం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
పట్టుబట్టల దహనం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu ఒకానొక సందర్భంలో పరమానందయ్య గారి పట్ల అపరిమితాభిమానంతో, రాబోయే శ్రీరామ నవమి వేడుకలలో ఐదు రోజులపాటు పురాణ కాలక్షేపం విన్పించాలంటూ దగ్గరి గ్రామస్తులు కొందరు పట్టుపట్టారు. వారి కోరికను కాదనలేక పరమానందయ్య గారు పత్నీ సహితంగా వేంచేస్తా మన్నారు. “అంతకంటే మహద్భాగ్యమా?” అని గ్రామస్తులు వారందరికీ విడిది ఏర్పాట్లు ఘనంగా చేశారు. పరమానందయ్య...
Paramanandayya Kathalu in Telugu
పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
పరశురామ ప్రీత్యర్దం - ఉత్సవం వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు జోరుగా జరగడం సర్వసాధారణమైన విషయం. పరమానందయ్య గారి ఆశ్రమానికి, కూతవేటు దూరంలో ఉన్న ఓ సంపన్నుని ఇంట వివాహం జరుగుతోంది. ఆ రాత్రి వంటశాల వద్దనో, ఇతరత్రా కారణాల వల్లనో ప్రమాదం వాటిల్లి ఇల్లు అంటుకుంది. పెద్దపెద్ద మంటల్లో ఆకాశమే ఎరుపెక్కి పోయింది. వెదురు కర్రలు కాల్తూ ఫటఫట శబ్జ్బాలు వినిపించ సాగాయి. ఓ శిష్యుడా...
Paramanandayya Kathalu in Telugu
చిన్నదీ – చిరునవ్వు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
చిన్నదీ - చిరునవ్వు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu పరమానందయ్యగారు శిష్యులతో మఠానికి చేరుకున్నారన్నమాటే గాని ఆయనకు జ్యోతిష్యుడి “శిరఃపాద శీతలం, ప్రాప్తి జీవనాశం” అనే రెండు ముక్కలూ బాగా గుర్తిండి పోయి, దిగులు ఆవహించ సాగింది. అందుకు కారణం చెరువులో దిగినందువల్ల పాదాలు తడిసిపోవడమే గాదు! ఊబిలో దిగబడడంతో మొత్తం దేహామే చల్లబడి పోయింది. పరశురామ ప్రీత్యర్దం – ఉత్సవం,...
Paramanandayya Kathalu in Telugu
నీటిగండం తప్పిన గురువు గారు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
నీటిగండం తప్పిన గురువు గారు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu రామావధాన్లు ఏకాకి అవడం వల్ల, పోతూపోతూ మఠానికి రాసేసిన ఆస్తి యావత్తు పరమానందయ్య గారి పరమైంది. ఆ సామానులు బండిమీద వేసుకొని, ఇంటిదారి పట్టిన పరమానందయ్యకు తన శిష్యుల జాగ్రత్త మీద గల అపారమైన నమ్మకం కొద్దీ “నాయనా! బండిలోంచి ఏది క్రింద పడినా తీసి లోపల వేస్తారు కదా!”...
Paramanandayya Kathalu in Telugu
శొంఠికొమ్ము వైద్యం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
శొంఠికొమ్ము వైద్యం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu గ్రామగ్రామానా ఉన్న అనేకానేక శిష్యకోటిలో రామావధానులు ఒక్కడు. అతడు అప్పుడప్పుడూ పరమానందయ్య గారిని సందర్శిస్తూ నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని వెళ్తూందేవాడు. నా అనేవాళ్లేవరూ లేని అవధాన్లుకి అన్యాయార్జితమైన ఆస్థి చాలా ఉంది. ఒకసారి తన ఇంటికి దయచేయమని అతడు గురువుగార్ని ఎప్పుడూ కోరుతూండడం, ప్రతీసారీ అలాగే అంటూ పరమానందయ్య వాయిదా వెయ్యడం...
Paramanandayya Kathalu in Telugu
గుర్రపుశాల యోగం లేని గుర్రం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
గుర్రపుశాల యోగం లేని గుర్రం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu ఆశ్రమంలోని శిష్యులంతా అడవికెళ్ళిన శిష్యుని రాకకోసం ఎదురు చూస్తున్నారు. అతడు కొమ్మలు తెస్తే, అవి రాటలుగా ఉపయోగించి గుర్రానికి సాల నిర్మించాలని వారి యోచన. శిష్యుడు వచ్చీరావడంతోనే, గురువుగారి పాదాలు పట్టుకొని “గురుదేవులు మన్నించాలి, ఈ రోజు చాలా దుర్ధినం. నేను నిజానికి మరణించాల్సింది” అంటూ జరిగిన సంగతంతా చెప్పి,...
Paramanandayya Kathalu in Telugu
ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
ఫలించిన జ్యోతిష్కుని మాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu చూస్తూ చూస్తుండగానే శీతాకాలం, ఓ వేసవికాలం కూడా గడిచిపోయింది. ఇక నేడో రేపో తొలకరి మొదలవుతుందనగా, ఓ శిష్య పరమాణువుకి గొప్ప ఆలోచన కలిగింది. ఓ రోజున భోజనాలయ్యాక తీరిగ్గా గురుపత్నినీ, గురుదేవుల్ని మధ్యన కూర్చోబెట్టి తామందరూ చుట్టూ చేరి ఉండగా ఆ శిష్యుడు ఇలా మొదలెట్టాడు...... “గురువుగారూ! వర్షాకాలం మళ్ళీ...
Paramanandayya Kathalu in Telugu
గురువుగారూ – గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
గురువుగారూ - గుర్రముపై ప్రయాణమూ, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu “గురుదేవులు దర్చంగా, ఠీవీగా గుర్రంమీద వెళ్తూ ఉంటే, అప్పుడు చూడాలి వారిదర్జా” అంటూ శిష్యులు రెచ్చగొట్టింది లగాయితు, గుర్రపు స్వారీ మీద నుంచి పరమానందయ్యకు మనస్సు మళ్ళింది కాదు. ఓ రోజున కాస్త దూరపు గ్రామస్తులు శిష్యులతో సహా తమ గ్రామాన్ని పునీతం చెయ్యాలంటూ పరమానందయ్య గారికి కబురంపారు. ఇకనేం?...
Paramanandayya Kathalu in Telugu
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu పురాణం చెప్పిన శిష్యులు
పురాణం చెప్పిన శిష్యులు వర్షాకాలం నాలుగు నెలలూ గడిచిపోగానే, గృహంలో అన్నీ నిండుకున్నందున, పరమానందయ్య శిష్య సమేతంగా మళ్ళీ గ్రాసం కోసం గ్రామాలను సందర్శించే కార్యక్రమాన్ని రూపొందించారు. ఓ శుభ ముహూర్తాన ఒక గ్రామం బయల్దేరారు. ఊరి పొలిమేరల్లోనే వారిని చూసిన గ్రామపెద్ద నమస్కరించి శిష్యులతో సహా వేంచేసిన పరమానందయ్య గారిని కుశల ప్రశ్నలడిగి ఊళ్ళోకి ఆహ్వానించాడు. Rabbit, Hawk and Cat Panchatantra Friendship stories, కుందేలు,...
Paramanandayya Kathalu in Telugu
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గుర్రం గుడ్డు బేరం
గుర్రం గుడ్డు బేరం గురుపత్ని పేరిందేవి గారొక ఇద్దరు శిష్యులను పిలిచి, అప్పటికి రెండ్రోజులుగా మన ఇంట్లో పాడి అవు కనిపించడం లేదు వెతకమని సెలవిచ్చారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని. దానంలో దొరకని సరుకులు కొనుక్కొని రావడానికో ముగ్గురు; తగినంత వంట చెరకు సమకూర్చడానికో ముగ్గురు శిష్యులు చొప్పున నలుదిశలకూ బయల్దేరి వెళ్ళిపోయిరు. గుర్రం బేరం చేయడానికి వెళ్ళిన శిష్యులూ, ఆవుని వెదక బోయిన శిష్యులూ కలుసుకొని “అవు...
Paramanandayya Kathalu in Telugu
గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట శిష్యుల ఐకమత్యం పుణ్యమా అని, అంతా కలసి పరమానం దయ్య గారి కాలు కుళ్ళబొడిచిన కారణంగా, అది చీముపట్టి మూడవనాటికి కాలు ఇంత లావున వాచిపోయింది. కాలు క్రింద పెట్టలేక నానా అవస్థ పడుతూంటే, చురకత్తి లాంటి శిష్యుడొకడికి చురుక్కుమనే ఆలోచన స్ఫురించింది. “ఇక గురువు గారి పని అయిపోయింది. ఆయన నడిచెల్లడం కల్ల, ఆయన స్వంతంగా వైద్యం తెలిసిన...
Paramanandayya Kathalu in Telugu
Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu, గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం
గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం గురువుగారు తరచు గ్రామాలకు తిరుగుతూ, తన కుటుంబానికీ, తన కుటుంబసభ్యులుగా మెలుగుతున్న శిష్యబృందానికీ సరిపడా సంభారాలు సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. దానిక్కారణం రానున్నది అసలే వర్షాకాలం. వాగులూ-వంకలూ పొంగిపొర్లి ప్రవహిస్తుంటాయి. చినుకు పడితే చాలు రహదార్లన్నీ చిత్తడినేలలుగా మారిపోతాయి. అడుగు తీసి అడుగేస్తే మోకాల్లోతు బురదలో దిగిపోవాల్సిందే! అందుకని ఆషాఢ మాసమంతా పరమానందయ్యగారీ సేకరణల పనిలోనే నిమగ్నమయ్యారు. Three friends Panchatantra Friendship stories,...
Paramanandayya Kathalu in Telugu
కార్తీక సోమవార వ్రతథలం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
కార్తీక సోమవార వ్రతథలం అనంత పుణ్య ఫలదాయిని అయిన కార్తీకమాసంలో, ఉసిరిచెట్టు నీడన వనభోజనం గొప్ప ఫలితం కలగజేస్తుందని పరమానందయ్యగారు అనడంతో, పమీపంలో ఉన్న అడవిలోనికెళ్ళి వనభోజన మహోత్సవం నిర్వహించడానికి శిష్యులు ఏర్పాట్లు చెయ్యసాగారు. వారిలో చురుగ్గా ఉండే శిష్యుడి పేరు దేవభూతి. గురువుగారి ప్రియ శిష్యుడు. అందువల్ల అన్నం భాద్యత అతడు స్వీకరించాడు. మిగతా శిష్యులు కూరగాయలు, ఇతర పిండి వంటలు చేయసాగారు. దేవభూతికి కాస్త సంగీత...
Paramanandayya Kathalu in Telugu
శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం ఇంతలో ఒక శిష్యునికి సందేహం వచ్చింది. “అందరం ఏరుదాటి వచ్చామా! లేదా! లేక చురకపెట్టిన ఆగ్రహం కొద్దీ ఏరు ఎవర్నయినా మింగేసిందా?” అని అనుమానం కొద్దీ తమ పదిమందినీ లెక్కబెట్టాడు. లెక్కకు తొమ్మిది మందే వస్తున్నారు. ఎన్నిసార్లు లెక్కబెట్టినా ఇదేవరస. దాంతో “గురువుగారూ! కొంప మునిగిందండీ! మాలో ఒకర్ని ఏరు పొట్టన పెట్టేసుకుంది” అంటూ ఏడుపు లంకించుకున్నాడు. “ఆరే నిజంగానా?” అంటూ...
Paramanandayya Kathalu in Telugu
క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు ఇంతలో ఉన్నట్టుండి ఒక శిష్యుడికి గొప్ప సందేహం కలిగింది.'రాత్రిపూట ఆరుబయట ఏటిఒడ్డున దయ్యాలు షికారు చేస్తుంటాయి” అని ఏదో సందర్భంలో గురువుగారు, చెప్పిన వైనం ఆ శిష్యుడికి గుర్తుకొచ్చింది. ఏ కారణం చేతనైనా ఒకవేళ ఏరుగానీ నిద్రపోకపోతే, అర్ధరాత్రి అయినా సరే! తాము అక్కడే పడి ఉండాల్సి వస్తుంది కదా! చూడబోతే గురువుగారు అందర్నీ కూర్చోవలసిందిగా చెప్పారు. ఇంకాస్సేపట్లో దయ్యాలు షికారు...
Paramanandayya Kathalu in Telugu
శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం, Friendship story in telugu, Paramanandayya sishyula story in telugu
శిష్యులతో సహా పరమానందయ్య ఏరు దాటడం తన అసమాన ప్రజ్ఞాశాలురైన పదిమంది శిష్యుల తో, చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్లి ధన, కనక, వస్తు వాహనాలు విరాళంగా సేకరించుకొనే నిమిత్తం ఓ శుభ ముహూర్తాన తెల్లవారుజామునే బయల్దేరారు పరమానందయ్య, ఆ రోజు వారి అదృష్టం బాగుండి గ్రామస్తులు ఇచ్చిన ధనం, బియ్యం, వస్తువులు చాలా మూటలుగా కట్టుకుని తిరిగి మఠం వైపు ప్రయాణం సాగించారు. “ఏటివరకూ అయ్యవారినీ, వారి...
Panchatantra Stories In Telugu
Daughter of a Saint Panchatantra Friendship stories సాధువు కుమార్తె
సాధువు కుమార్తె Daughter of a Saint Panchatantra Friendship stories ఒకప్పుడు ఒక నది ఒడ్డున ఒక సాధువు మరియు అతని భార్య నివసించేవారు. అతని భార్యకు పిల్లలు లేరు. ఒక రోజు సాధువు నది మధ్యలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక డేగ ఆకాశంలో నది గుండా వెళుతుంది, అప్పుడు డేగ ఒక ఆడ ఎలుకను సాధువు చేతిలో పడేసింది. సాధువు తన కళ్ళ తెరిచి చూడగా తన చేతుల్లో ఎలుకను చూసి, దానిని తన భార్య కోసం ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి చేరుకున్న తరువాత, అతను...
Panchatantra Stories In Telugu
Fox and Drum, Panchatantra Friendship stories, నక్క మరియు డ్రమ్
Fox and Drum, Panchatantra Friendship stories, నక్క మరియు డ్రమ్ ఒకప్పుడు ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒక రోజు అది చాలా ఆకలితో ఉంది, అప్పుడు నక్క ఆహారం వెతుకుతూ ఒకప్పుడు రాజులు ఉండే యుద్ధభూమికి చేరుకుంది. నక్క అకస్మాత్తుగా పెద్ద శబ్దం విన్నది మరియు శబ్దం విన్నప్పుడు భయపడింది. తనకు ఏదో ప్రమాదకరమైనది జరుగుతోందని నక్క భయపడింది. నక్క సమీపంలో ఉన్న డ్రమ్ వద్దకు చేరుకుంది. ఆ డ్రమ్ గాలికి చెట్టు కొమ్మలు...
Panchatantra Stories In Telugu
2 Heads Bird Panchatantra Friendship stories telugu, రెండు తలల పక్షి
రెండు తలల పక్షి - 2 Heads Bird Panchatantra Friendship stories Telugu ఒకప్పుడు రెండు తలలు ఉండి మరియు ఒకే కడుపుని కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన పక్షి ఉండేది. ఒక రోజు, ఆ పక్షి రెండు తలలలో ఒకటి తేనేతో నిండి ఉన్నఒక కూజాను కనుగొంది, అది చూసిన మరొక తల కూడా తేనెను రుచి చూస్తానని అడిగింది, కాని మొదటి తల దానికి నిరాకరించింది. రెండవ తలకు చాల కోపం వచ్చింది, కొంత సమయం తరువాత రెండవ తలకు విషం తో ఉన్న కూజా దొరికింది, అప్పుడు రెండవ తల దానిని తినేసింది....