What is Bhagavad Gita, Brief About Gita in Telugu – భగవద్గీత
What is Bhagavad Gita, Brief About Gita in Telugu భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు"...
విభూతి యోగము(10 వ అధ్యాయం), Vibhuti Yogam Telugu Bhagavad Gita
Vibhuti Yogam Telugu Bhagavad Gita ! విభూతి యోగము(10 వ అధ్యాయం) !! కృష్ణుడు: నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను. నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు. ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం. నాకు మొదలుచివరా లేవు. సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు. అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి....
విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం), Viswa roopa sandarshyana yogam telugu bhagavad gita
విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం) viswa roopa sandarshyana yogam telugu bhagavad gita అర్జునుడు: దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు. శ్రీకృష్ణుడు: అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి...
భక్తి యోగము(12 వ అధ్యాయం), Bhakti yogam telugu bhagavad gita
భక్తి యోగము(12 వ అధ్యాయం) bhakti yogam telugu bhagavad gita అర్జునుడు: సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు? కృష్ణుడు: నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు. సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం. Maha...
రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము), Raja vidya guhya yogam telugu bhagavad gita
రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము) raja vidya guhya yogam telugu bhagavad gita కృష్ణుడు: అత్యంత రహస్యమైన,విద్యలకు రాజు ఐన విద్యను అసూయలేని నీకు చెప్తాను విను. ఈ విద్య రహస్యము, ఉత్తమం, ఫలప్రదం, ధర్మయుక్తం, సులభము, శాశ్వతం. దీన్ని పాటించనివారు పుడుతూనే ఉంటారు. నిరాకారుడనైన నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను.అంతా నాలోనే ఉంది.నేను వాటియందు లేను. జీవకోటి నన్ను ఆశ్రయించిలేదు.నా ఈశ్వర శక్తిని చూడు.నేనే అంతా...
అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము), Akshara Brahma yogam telugu bhagavad gita
అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము) akshara brahma yogam telugu bhagavad gita అర్జునుడు: కృష్ణా బ్రహ్మము, ఆధ్యాత్మము, కర్మ, అధిభూతం, అధిదైవము అనగా ఏమిటి? ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు? అతడెలా ఉంటాడు? యోగులు మరణ సమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు. భగవానుడు: నాశనంలేనిదీ, సర్వోత్కృష్టమైనది బ్రహ్మము. ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము. భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము...
Vignana yogam telugu bhagavad gita, విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)
vignana yogam telugu bhagavad gita విజ్ఞానయోగము(7 వ అధ్యాయము) కృష్ణుడు: నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము,దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను. వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు. నా ఈ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ది, అహంకారం అనే ఎనిమిది...
Atma yogam raja or dhyana yogam in telugu bhagavad gita, రాజయోగము 6 వ అధ్యాయము
atma yogam raja or dhyana yogam in telugu bhagavad gita రాజయోగము 6 వ అధ్యాయము కర్మ ఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయువాడే నిజమైన సన్యాసి, యోగి. అంతేకాని అగ్నిహోత్రాది కర్మలు మానేసినంత మాత్రాన కాదు. సన్యాసమన్నా, యోగమన్నా ఒకటే. సంకల్పాలు కలవాడు యోగికాలేడు. యోగాన్ని కోరేవాడికి మొదట కర్మయే సాధనం, కొంత సాధన తర్వాత నివృత్తి(శమం)సాధనమంటారు. ఇంద్రియవిషయాలందు,వాటి కర్మలయందు కోరికలను మరియు...
జ్ఞానయోగము (4 వ అధ్యాయం), Ghnana Yogam in telugu bhagava gita
జ్ఞానయోగము (4 వ అధ్యాయం) ghnana yogam in telugu bhagava gita ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు,మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు.కాని కాలక్రమంలో ఇది మరుగునపడిపోయింది. అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు.మరి మనము ఇప్పటివాళ్లము.నివు చెప్పినది ఎలా సాధ్యము?" అన్నాడు. కృష్ణుడు "నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు. నీకు తెలియదు. నేను భగవంతుడిని అయినా నా...