Lord shiva , godess Paravathi, Lord Vinayaka

Hindu

Shiva Abhishekam, శివాభిషేక ఫలములు, शिव को अभिषेकम

#శివునికి అభిషేకం చేయిస్తే చాలు...అన్నీ శుభఫలితాలే........!! Shiva Abhishekam, శివాభిషేక ఫలములు, शिव को अभिषेकम #శివునికి అభిషేకం...... #శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. #శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు. #తద్వారా ఆ కుటుంబం తరతరాల పాటు...