Lord Vishnu Devotion is Important – “ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం”
Lord Vishnu Devotion is Important - "ఆర్భాటంకంటే భక్తే ముఖ్యం" నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శేషతల్పం మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే... నారదుడిలో ఓ ఆలోచన మెదిలింది. iiQ8 devotional lord vishnu narada muni విష్ణుమూర్తికి నన్ను మించిన భక్తుడు ఎవరు ఉంటారు' అనుకున్నాడు. ఆవిషయాన్నే సాక్షాత్తూ విష్ణుమూర్తి నోట వినాలనుకున్నాడు నారదుడు. 'ఓ దేవదేవా! ఈ...