Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు
#జీవితం లో రాజయోగం అష్ట అశ్వర్యములు లభించుటకు నిత్యం ఆచారించు విధి విధానములు.......!! Raja Yogam, राजयोग, జీవితం లో రాజయోగం లభించుటకు విధి విధానములు 1.ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన..విరిగిన.. వస్తువులు పడేయండి. బూజు దులపడం..శుభ్రం చేయడం చేయండి. 2.ధనప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ.. అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి. గృహ స్త్రీలు..ఎప్పుడు కంటి తడి పెట్టకూడదు. 3.ప్రతిరోజూ పూజలో శ్రీ సూక్తం తప్పని...