TDP JSP Assembly Candidates 2024 First List | టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు
TDP JSP Assembly Candidates 2024 First List Dear All, First list of TDP JSP Assembly Candidates 2024 was announced today by Sri @ncbn and @PawanKalyan రాష్ట్ర భవిష్యత్తు కోసం,రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన చంద్రబాబు గారు,పవన్ కళ్యాణ్ గారు మరియు ఇరు పార్టీ ముఖ్య నేతలు. [caption id="" align="alignnone" width="1130"]...