Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, Kapi – Kavi, కపి-కవి

Tenali Ramakrishna Stories in Telugu, Kapi - Kavi, కపి-కవి   తెనాలి అగ్రహారంలో - జక్కమాంబ, రాయనిమాత్యుల పుత్రుడయిన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయీ, రణపెంకీ. చదువంటే శ్రద్ధ లేదు. సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు. తెగ అల్లరి చేసేవాడు. వట్టి దుందుడుకు. భయమన్నది ఎరుగడు. అమ్మానాన్నల మాట వినేవాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. ఒకరోజు తననొక సన్యాసి చూశాడు. ఆ సన్యాసికతని మీద ఎందుకో ముచ్చటేసింది. దగ్గరకు పిలిచాడు. “నీకు కాళికాదేవిని...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail, మేకా, తోకా మేకతోకా తోకమేకా *

మేకా, తోకా మేకతోకా తోకమేకా  - Tenali Ramakrishna Stories in Telugu, Meka Thoka, Goat Tail *   మహాకవి అని పేరొందిన భట్రాజొకడు (ఆ కాలంలో -భట్రాజులంటే పొగడ్తలకే కాదు, కవిత్వ పాండిత్యాలలో కూడా దిట్టలే) ఆస్థానమునకు రాగా- “మేక తోకకు మేక తోక మేకకు మేక...” అనే పద్యపాదాన్నిచ్చి పూరించమన్నాడు రామలింగడు.   దెబ్బకు తల తిరిగిపోయి “రేపు వచ్చి పూరిస్తాను” అని ఆ...

Isha Maha Shivratri online registration, Isha Sadhguru Online Ticket Booking

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha, తిలకాష్ట మహిష బంధం

 తిలకాష్ట మహిష బంధం - Tenali Ramakrishna Stories in Telugu, Tilakasta Mahisha    " పూర్వంలో - మామూలు 'యుద్దాలే కాక, సాహిత్య యుద్ధాలు కూడా జరుగుతుండేవి. కృష్ణదేవరాయల కాలంలో అవి అధికంగా ఉండేవి. సాహితీ పరమయిన విజయమూ, అపజయాలూ కూడా రాజులకు అతిప్రధానమే. అష్టదిగ్గజాలు, (అంటే ఎఎనిమిదిగురు గొప్పకవులు) భువనవిజయం, (కళావేదిక) కలిగియున్న హంపీ విజయనగర రాజ్యాన్ని జయించాలని వచ్చే పండితులు ఎంత మందో! శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా...

Happy Holi One Festival, Myriad Hues, EkBharatShresthaBharat

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham

 పాదుషా - భారతం - Tenali Ramakrishna Stories in Telugu, Padusha Bharatham    మహమ్మదీయులు సుమారు రెండు వందలేండ్లు ఢిల్లీని రాజధానిగా చేసికొని పాలించారు. వారిలో కొందరికి హిందువుల పట్ల, హిందూమతం పట్ల గౌరవం. మిగిలిన వారికి ద్వేషం. అలాటివారు హిందువులను హింసలు పెడుతూ దేవాలయాలను నాశనం చేసేవారు. శ్రీకృష్ణదేవరాయలు, ఫీదుర్‌షాహీ అనే ఢిల్లీ పాదుషా, ఘోరంగా యుద్ధం చేసి తరవాత సంధిచేసుకున్నారు. ఢిల్లీ పాదుషా -...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi, వికటికవికి రెండు వైపులా పదునే

వికటికవికి రెండు వైపులా పదునే * Tenali Ramakrishna Stories in Telugu, Vikata Kavi   రామరాజుభూషణుడనే భట్టుమూర్తి - రాయలవారి ఆస్థానమున ఉండే కవే, అతను వసుచరిత్రమనే కావ్యమును రచించి - రాయలకు అంకితం యివ్వదలిచాడు. రాయలుకి కూడా ఆ కావ్యకన్యకు కృతి భర్త కావాలనే కోరిక. ఒకనాడు సభలో భట్టుమూర్తి కవితా ప్రాశస్త్యం గురించి అభిప్రాయం చెప్పవలసిందిగా సభాసదులను కోరారు. అప్పుడు రామకృష్ణుడు లేచి -“ప్రభూ!...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుడికి ఈర్శే

 రామకృష్ణుడికి ఈర్శే *Tenali Ramakrishna Stories in Telugu   నెల్లూరు మండలంలో ఆత్మకూరి మొల్ల అనే స్త్రీ - భర్త చిన్నతనములోనే 'ననిపోయినా మరో మనువాడడానికిష్టపడక, పండితులనాశ్రయించీ అనేక కష్టాలకోర్చి విద్య నేర్చుకుని క్రమంగా చక్కని పాండిత్యాన్నలవరచుకుంది. రామాయణాన్ని పద్యకావ్యంగా వ్రాసిన 'మొల్ల' యీమే. ఆ రామాయణాన్ని రాయలవారికంకితమివ్వాలని వచ్చింది. ఆమె మహాభక్తురాలు. కష్టాలలో ఉన్న స్త్రీలన్నా భర్త చేత నిరాదరింపబడే యిల్లాళ్లన్నా రామకృష్ణునికి జాలి ఉన్నా -...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, దొంగలను మించిన దొంగ

దొంగలను మించిన దొంగ * Tenali Ramakrishna Stories in Telugu   శ్రీకృష్ణదేవరాయలొకనాడు కారాగారములనూ వానియందుండే ఖైదీలనూ తనిఖీ చేయవలెనని వెళ్లగా- ఖైదీలు కొందరు -“ప్రభూ! మా తప్పులను క్షమించి విడుదల చెయ్యమని ప్రార్ధించు కుంటున్నాం” అన్నారు. ఇద్దరు మాత్రం- “రాజు! దొంగతనం చేయడమనే కళలో మేము చాలా నైపుణ్యం సంపాదించిన వాళ్లం. మా చోరకళను పరీక్షించి మమ్ము విడుదల చెయ్యండి. మేము మా వృత్తి వదులుకుంటాం” అన్నారు....

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, ఇంతకంతయితే అంతకెంతో

ఇంతకంతయితే అంతకెంతో - Tenali Ramakrishna Stories in Telugu    కూచిపూడి అంటే భరతనాట్యం. మొదటనుంచీ భరతనాట్యానికీ, వీధిభాగవతానికీ - కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామమూ - ఆ గ్రామవాసులు వేదాంతం వారూ అత్యంత ప్రసిద్ధి. వారొకసారి రాయలవారి సమక్షంలో తమ కళను ప్రదర్శించాలని వచ్చారు. పెళ్ళికెళ్తూ పిల్లిని చంకనబెట్టుకున్నట్లుంటుందని -రాయలు రామలింగడిని లోపలికి రానివ్వవద్దని కట్టుదిట్టం చేయమన్నారు. రామకృష్ణుడలాటి ప్రదర్శనలకు వస్తే ఏదో ఒక అల్లరి చేశాడన్నమాటే అని...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Introduction, తెనాలి రామకృష్ణుడి పరిచయం

తెనాలి రామకృష్ణుడి పరిచయం  - Tenali Ramakrishna Introduction   తెనాలి రామకృష్ణుడు.... తెనాలి రామలింగడు.... రెండు పేర్లూ ఒకరివే. 17వ శతాబ్దంలో - విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆంధ్రభాషనభివృద్ధి చేయడానికెంతో కృషిచేశాడు. వారి ఆస్థానంలో- అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిగురు కవులుండేవారు. ఈ ఎనిమిదిగురూ కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే యీ ఎనిమిదిగురినీ కలిపి “అష్టదిగ్గజాలు” అనేవారు. వీరిలో తెనాలి...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, రామకృష్ణుని బాల్యం

రామకృష్ణుని బాల్యం * Tenali Ramakrishna Stories in Telugu    విజయనగర సామ్రాజ్యంలో కృష్ణ మండలం అనే పట్టణానికి దగ్గరలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నివసించే గార్లపాటి రామయ్యా , లక్ష్మమ్మ అను నియోగి బ్రాహ్మణ దంపతులుకు లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. కొన్నాళ్ళకు రామకృష్ణుడు తండ్రి అతని బాల్యంలోనే అనారోగ్యం...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, మతం సమ్మతం కాదు

తెనాలి రామకృష్ణ కథలు • Tenali Ramakrishna Stories in Telugu * మతం సమ్మతం కాదు * తాతాచార్యులు శ్రీవైమ్ణువులు తనమతం కాని స్మార్తులని ఆయన అసహ్యించుకుంటూ వారి ముఖం చూడవలసి వస్తుందేమో అని తన ముఖం మీద ఉత్తరీయం (పంచె) కప్పుకునేవాడు. ఇది మిగిలిన పండితులకి కిట్టేదికాదు. ఆయనకెలాగైనా బుద్ధి చెప్పాలనుకునేవారు. రాయలవారికి కోపమొస్తుందేమో అని భయంతో సందేహిస్తూందేవారు. ఒకసారి పరమతద్వేషి అయిన తాతాచార్యుల ప్రవర్తనను సహించలేక వాళ్ళు...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, రామలింగడి గుర్రం పెంపకం

రామలింగడి గుర్రం పెంపకం - Tenali Ramakrishna Stories in Telugu   రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధిచేయాలని నిశ్చయించుకున్నారు. ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులొక్కక్కరికీ ఒక్కక్క గుర్రాన్నీ, దానిని పోషించడానికి నెలకిరవైయైదు వరహాలనీ యిప్పించారు. అలా గుర్రాన్నీ, దాని పోషణఖర్చునీ పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు గుర్రాలనిస్తూ -మూడునెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి. అని ఆజ్ఞాపించారు. రామలింగడు తన గుర్రాన్ని- అటూఇటూ కదలడానికేనా వీలులేనిచిన్న...

Tenali Ramakrishna stories in Telugu, iiQ8 Kids stories friendship stories, తెనాలి రామకృష్ణుడు

Tenali Ramakrishna Stories in Telugu

Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం

Tenali Ramakrishna Stories in Telugu, గర్వ భంగం   శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో శ్రీవాణి అనే  స్త్రీ ఉండేది. ఆమె చాలా అందగత్తె. దానికి తోడు ఆమె పండితుల వద్ద సకలశాస్త్రాలూ అభ్యసించింది. కానీ ఆమెకు క్రమంగా గర్వం పెరిగిపోయింది. “పాండిత్యంలో నన్ను గెలిచినవారికి వెయ్యివరహాలు, వరహా అంటే నాలుగు రూపాయలు బహుమానమిస్తాను.” అని చాటింపు వేయించింది. ఆమెతో ఎందరోవాదించారు. కాని ఎవరూ ఆమెని గెలవలేకపోయారు. దానితో ఆమె...

fastloan We Offer all types of loans

Friendship stories in Telugu

Story about Tiger , ఒక నాటి ఉదయం పెద్దపులి

Story about Tiger - ఒక నాటి ఉదయం పెద్దపులి    ఒక నాటి ఉదయం పెద్దపులి ఒకటి తన గుహకు దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది. "ఈ రోజు తినడానికి ఏమి దొరుకుతుందో" అనుకుంది. మెల్లగా అది ఏటి దగ్గరకు వెళ్లి, నీళ్లు తాగి, అక్కడున్న చల్లటి ఇసుక మీద కూర్చుంది. అలా కూర్చున్న పులి పిర్రకు మెత్తగా ఏదో తగిలింది. 'ఏమై ఉంటుందా' అని...