e0b0aae0b097e0b0a1e0b jpg

Samasyalu Parishkaram

Upa dravalu అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు ………!! iiQ8

Upa dravalu అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు ………!!

Samasyalu Parishkaram – సమస్యలు పరిష్కారం Upa dravalu అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు ………!!


అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు ………!!


అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు శివాలయంలో ఉత్తరం వైపుఉత్తరం దిక్కుగా నువ్వుల నూనెతో 44 రోజుల పాటు దీపారాధన చేయాలి.

 

Upa dravalu అంతుపట్టని ఉపద్రవాలు ఏర్పడుతున్నప్పుడు ………!!

Pregnant problems గర్భవతుల ఇబ్బందులు తొలగిపోవడానికి……..!! iiQ8





 

Find everything you need.

iiQ8 indianinQ8.com Upa dravalu

 

List of Countries in the World | iiQ8 info

Search Product, Service, Properties and items on a single site ShareMeBook.

*సమస్యలకు హనుమత్ ఆరాధన*

ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి….

1. అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు
ఆవనూనెతో దీపారాధన – ఆరోగ్యం.

2. ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి
గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం – ఈ ఐదింటిని పిండి చేసి, దీపప్రమిదగా చేసి, అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

3. పెళ్ళి చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి
బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

4. శని వల్ల వచ్చే దోషాలు, తీవ్రమైన కష్టాలు, గాలిధూళి దోషాలు తొలగడానికి, నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

5. కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి, గోధుమ పిండి సమపాళ్ళలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

6. భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి
కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.


Sri Hari Namam క్లిష్టమైన సమస్యలు పరిష్కరించే శ్రీహరి స్మరణ…….!! iiQ8

 

7. దృష్టి దోషాలు పోయి, శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి.

8. వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు
ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి, దాంతో దీపారాధన చేయాలి.

గమనిక : – ఈ పరిహారాల్లో దేన్నైనా…….

ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేయాలి. స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి 41 రోజులు పూర్తి చేయవచ్చు.

హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు తొలగిపోతాయి . శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.

రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడు ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయి.

 

Pregnant problems గర్భవతుల ఇబ్బందులు తొలగిపోవడానికి……..!! iiQ8


Kuwait Jobs News

Leave Comment